Manmohan singh is silence better

My silence is better than a thousand answers: Manmohan Singh,Sushma Swaraj, parliament,Manmohan Singh,Lok Sabha

My silence is better than a thousand answers: Manmohan Singh

Manmohan.gif

Posted: 08/28/2012 06:03 PM IST
Manmohan singh is silence better

My silence is better than a thousand answers

 తన మౌన ముద్రపై  ప్రతిపక్షాలు  తరచు విమర్శనాస్త్రాలు  సంధిస్తుండడంతో ప్రధాని  డాక్టర్  మన్మోహన్  సింగ్ తన విమర్శకుల నోళ్లు మూయించడానికి  ఒక ఉర్థూ ద్విపదను ఉపయోగించుకున్నారు.  ‘హజారోం  జవాబో సే అచ్చీ హై ఖామేషీ మేరీ, న జానే కిత్నే సవాలోకీ ఆబ్రూ రఖే ’ అంటే వెయ్యి సమాధానాల కన్నా నా మౌనమే మిన్న,  అది అసంఖ్యాక ప్రశ్నల గౌరవాన్ని కాపాడుతుంది.  అని మన్మోహన్  సింగ్ వ్యాఖ్యానించారు.  బొగ్గు బ్లాకుల  కేటాయింపులపై పార్లమెంట్  ఉభయ  సభలలో గందరగోల పై  తన ప్రకటనను చదివిన  తరువాత పార్లమెంట్ భవనం  వెలుపల విలేకరుల గోష్టిలో  మన్మోహన్  సింగ్ ఈ వ్యాఖ్యాలు చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lord ramas date of birth
Gandhi in cbse affiliated schools  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles