Grilled meat increases the risk of diabetes

Grilled meat, Diabetes and obesity, Roasted food, Chronic diseases, heat processed chicken

A study has found that eating grilled meat like or heat processed chicken can significantly increase the risk of developing diabetes and obesity

Grilled meat.png

Posted: 08/27/2012 09:32 PM IST
Grilled meat increases the risk of diabetes

grilled-checkenగ్రిల్ చేసిన మాంసాన్ని గానీ, చికెన్‌ను గానీ ఎక్కువగా తింటే భవిష్యత్తులో మధుమేహం, ఊబకాయం లాంటివి వచ్చే ముప్పు ఎక్కువవుతుందట. న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ వర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయం కనుగొన్నారు. ఆహార పదార్థాన్ని ఇలా వేడిచేసినప్పుడు టైప్2 మధుమేహాన్ని కలిగించే పదార్థం ఉన్నట్లు తేల్చారు. రోజుకు 50 గ్రాముల రెడ్‌మీట్ తింటే మధుమేహం వచ్చే అవకాశం 51% ఎక్కువట!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Motherdaughter suicide attempt at kakinada
Government of nigeria bans saree  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles