Indian driver wins lamborghini in lucky draw

Indian driver wins Lamborghini in lucky draw, Indian driver, Lamborghini lucky draw, automobile news

Indian driver wins Lamborghini in lucky draw

car.gif

Posted: 08/24/2012 11:59 AM IST
Indian driver wins lamborghini in lucky draw

Indian driver wins Lamborghini in lucky draw

సుడి అనేది ఉంటే.. సుడిగుండాల్లో ఉన్న వజ్రం కూడా .. సుడిగాడి చేతిలోకి వస్తుంది. అదృష్టం అనేది ఉంటే అమెరికాలో  ఉన్న ఆంధ్రలో ఉన్న ధనలక్ష్మీ .. వచ్చితీరుతుంది. ఇప్పుడు అలా సుడి మనభారతీయ డ్రైవర్ ఒకరిని అదృష్ట లక్ష్మి కారు రూపంలో వరించింది. అబూదాబీలోని షాపింగ్ మాల్‌లో తీసిన ఈ లక్కీ డ్రాలో 2,45,028 డాలర్ల విలువైన కారు దక్కింది. మాల్స్‌లో 68 డాలర్ల మేరకు కొనుగోలు చేసిన వారికి ఈ లాటరీ టికెట్లను దుకాణదారులు ఇచ్చారు. లాటరీలో డైవ్రర్ అబ్దుల్లాకు అదృష్టం తలుపు తట్టింది. గంటకు 323 కిలోమీటర్ల వేగం వెళ్లే ఈ కారు కేవలం 7 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అన్నట్టు ఇంధన వినియోగంలో ఇది ఐరావతమే! ఐదులీటర్ల ఇంధనం ఉంటే కానీ, 19 కిలోమీటర్ల దూరం నడవదు!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kjana reddy sets a ministerial record
Apsp police constable chain snatcher in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles