Cm kiran got a call from the high command

kiran kumar reddy, dharmana prasada rao, botsa satyanarayana, congress high command,

CM Kiran Kumar Reddy has got a call from the high command directing him to come to Delhi on Thursday. Therefore, Kiran is most likely to leave for Delhi morning itself. The sources said that high command is most likely to discuss the resignation of Dharmana Prasada Rao besides current political situation

CM kiran got a call from the high command.png

Posted: 08/22/2012 07:10 PM IST
Cm kiran got a call from the high command

kiran-kumar-reddyముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్రంలో ఉన్న సమస్యలు చాలవన్నట్లుగా కొత్తగా మంత్రి ధర్మాన వ్యవహారం చుట్టుముట్టింది. ఈ విషయంలో ఎటూ తే్ల్చుకోలేక కిందమీద పడుతున్న కిరణ్ కుమార్ రెడ్డికి ఇవాళ అధిష్టానం నుండి ఢిల్లీకి రావాలని పిలుపు వచ్చింది. రేపు మధ్యాహ్నం కల్లా ఢిల్లీలో ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో రేపు ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం ధర్మాన విషయం మాట్లాడటానికే  పిలిచినట్లు సమాచారం. రాజీనామా విషయంలో తర్జన భర్జన పడుతున్న కిరణ్ ఢిల్లీ పెద్దలతో చర్చించిన తరువాత ఓ నిర్ణయానికి రానున్నారు. ఈ విషయం పై మాట్లాడటానికి పీసీసీ ఛీప్ బొత్స సత్యనారాయణ ఇదివరకే ఢిల్లీకి వెళ్ళి అక్కడి పెద్దలతో బిజీగా మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే ఆయన వాయలార్ రవితో భేటీ అయ్యారు.

అయితే కాంగ్రెస్ కి చెందిన కొందరు నాయకులు మాత్రం ధర్మాన రాజీనామాను ఆమోదించవద్దని చెబుతున్నారు. ఒకవేళ ఆమోదిస్తే...శ్రీకాకుళంలో పార్టీ పరువు పోవడమే కాకుండా, అక్కడ కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గుతుందని బెబుతున్నారు.  మరి హైకమాండ్ ఆయన రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రేపు తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cheating case filed by errabelli in punjagutta against cm
Hema malinidharmendra is king of romance  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles