Hema malinidharmendra is king of romance

Hema Malini, Dharmendra, Indian Idol 6

Hema Malini first saw Dharmendra while he was shooting for the movie 'Baharein Phir Bhi Aayengi

Hema Malini_ Dharmendra is king of romance.png

Posted: 08/22/2012 07:06 PM IST
Hema malinidharmendra is king of romance

Hema-maliniబాలీవుడ్ ని ఒకప్పుడు తన అందచందాలతో ఏలిన డ్రీమ్ గర్ల్ హేమమాలిని తన భర్త ధర్మేంధ్రను తనదైన స్టైల్లో పొగడ్తలతో ముంచెత్తారు. ధర్మేంధ్ర- హేమమాలిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు 'ఇండియన్ ఐడల్ 6' మ్యూజిక్ రియాల్టీ షోలో పాల్గొనడానికి వచ్చారు. ఈ సందర్భంగా హేమ మాలిని మాట్లాడుతూ... ధర్మేంద్ర 'కింగ్ ఆఫ్ రొమాన్స్' అని. తాను మొట్టమొదటి సారిగా 'బాహరే ఫిర్ భీ ఆయేంగే' అనే చిత్ర షూటింగ్ లో చూశానని.. అప్పుడే ధ్రర్మేంద్రతో ప్రేమలో పడ్డానని హేమమాలిని అన్నారు. దీంతో అక్కడున్న వారు ధర్మేంద్ర రొమాన్స్ లో కింగ్ కాబట్టే హేమ ప్రేమలో పడిందని చెవువు కొరుక్కున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran got a call from the high command
Rail engine found after few months  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles