Govt bank staff to strike work 2 days

Lok Sabha,banking law amendment,bank strike

Public sector bank staff will go on strike on Wednesday and Thursday to protest a proposed amendment to the banking law expected to be tabled in the Lok Sabha on Wednesday

Govt bank staff to strike work 2 days.png

Posted: 08/22/2012 12:25 PM IST
Govt bank staff to strike work 2 days

ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు దేశ వ్యాప్తంగా ఇవాళ, రేపు సమ్మెకు దిగారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ఔట్ సోర్సింగ్ , ఇతర వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ వీరు సమ్మెకు దిగారు. అయితే ప్రైవేటు బ్యాంకులు యథావిధిగా నడుస్తాయని ఐబిఎ ఒక ప్రకటనలో తెలిసింది. బ్యాంకుల ప్రతినిధులకు మధ్య చర్చలు విఫలం కావడంతో తాము సమ్మె విషయంలో ముందుకు సాగాలనే నిర్ణయించామని బ్యాంకు ఉద్యోగ సంఘాలకు ప్రాతినిథ్యం వహించే బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక (యుఎఫ్‌బియు) ప్రకటించింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఖాతా ధారులు  ఇబ్బందికి గురవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India government to ban twitter
Shah rukh khan booked for insulting national flag  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles