Shah rukh khan booked for insulting national flag

YouTube,Tricolour,Shah Rukh Khan,Shah Rukh booked,Ravi Brahme,Lok Janshakti Party,Gehna Vashisht,Chatushringi police,Bollywood

Bollywood superstar Shah Rukh Khan has been booked by city police for allegedly insulting the national flag, police said today

Shah Rukh  Khan booked for insulting national flag.png

Posted: 08/21/2012 09:37 PM IST
Shah rukh khan booked for insulting national flag

shah-rukhబాలీవుడ్ హీరో షారూఖ్ ఈ మధ్యన వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. మొన్నామధ్యన జరిగిన ఐపీఎల్ సీజన్ లో నిత్యం వార్తల్లో నిలిచి కోర్టు కేసులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా జాతీయ జెండాను అవమానపరిచి వార్తల్లోకి ఎక్కాడు. యూట్యూబ్‌లో ఆఫ్‌ లోడ్‌ చేసిన వీడియోలో త్రివర్ణ పతాకాన్ని అవమానించినట్టు లోక్‌జనశక్తి పార్టీ జాతీయ కార్యదర్శి రవిబ్రహ్మే ఫిర్యాదు చేశారు. దాంతో చతుశ్రీంగి పోలీసులు అగస్టు 14న ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేశారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్‌ సల్ట్‌ టూ నేషనల్‌ హానర్‌ యాక్ట్‌ 1971 కింద షారుఖ్‌పై కేసు నమోదైంది. మరి నిత్యం ఏదో ఒక వివాదంలో ఉంటున్న షారూఖ్ ఖాన్ పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Govt bank staff to strike work 2 days
Amitabh joins facebook  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles