Women filmed using spycams in bedrooms bathrooms

Women filmed using spycams in bedrooms, bathrooms,amil Nadu, Madurai, Spycam, Bedroom, Bathroom, Women, Sex scandal

Women filmed using spycams in bedrooms, bathrooms

Women.gif

Posted: 08/18/2012 03:16 PM IST
Women filmed using spycams in bedrooms bathrooms

Women filmed using spycams in bedrooms, bathrooms

ఇప్పుడు ఎక్కడ చూసిన సీసీ కెమేరాలు రాజ్యం వేలుతున్నాయి. ఈ సీసీ కెమేరాల వలన ఎంత లాభం ఉందో  అంతే నష్టం కూడా ఉందని  ప్రజలు అంటున్నారు. ఇదీ ముఖ్యంగా  ఆడవారికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ బుల్లి కెమేరాలతో  ఆడవారి రహస్య ప్రదేశాలను  బట్టబయలు చేస్తున్నారు.  మహాత్మాగాంధీ  కలలు కన్నట్టుగా అర్థరాత్రి  మహిళలు నడి వీదిలో  తిరగడం సంగతి దేముడెరుగు. మహిళలకు ఇంట్లోనే  స్వేచ్చగా తిరలేని కాలమిది.  ఎందుకంటే  ఎక్కడ  ఏ కెమెరా ఉందోనని భయపడిపోతున్నారట.  ఇటీవల  మధురై లో జరిగిన సంఘటన.  రహస్య కెమేరాలతో  స్నానాల గదుల్లో  రహస్యంగా  చిత్రీకరణ చేస్తున్నారట.  ఆ స్నానాల  వీడియోలను  అందిపుచ్చుకొని .. ఒకరికొకరు పంచుకోవటం చేసుకుంటున్నారట.  తదుపరి  నెట్ లోనూ  పెట్టేస్తున్నారట.  ఈ విధంగా ఇళ్లల్లో పడగ్గదుల్లో  , స్నానాల  గదుల్లోనూ  రహస్యపు కెమేరాలు అమర్చిన ఐదురుగు యువకుల్లో  నలుగుర్ని తమిళనాడు  లోని మధురై పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.   మరొకరు పరారీలో  ఉన్నాడు. వారు తీసిన సన్నివేశాలను , మొబైల్ ఫోన్లు,  ల్యాప్ టాప్ , ఇతర సాంకేతికపరమైన  వస్తుసామగ్రిని  స్వాధీనం  చేసుకొన్నారు.  ఇంతకీ  ఈ గతి తప్పిన పని చేసింది  మధురై జిల్లాలోని సమయనల్లూర్  సమీప గ్రామంలో వెలుగులోకి వచ్చింది.  నిందితుల్లో  ఒకరైతే ..  తన భార్యను నగ్నంగా  చిత్రించారని  సమాచారం. గ్రామస్తుల  మర్యాదను  కాపాడటం కోసం గ్రామం పేరును పోలీసులు బహిర్గతం  చేయలేదు.  ఎందుకంటే.. ఇప్పటికే  ఇద్దరు  యువతులు  తమ మర్యాద పోయిందన్న ఆవేదనతో  ఆత్మహత్యాయత్నం  చేశారు.  మిగిలిన  ఆడపడుచులు .. ఎటువంటి  సన్నివేశాలు  నెట్ లో ప్రసారం  అవుతాయోనన్న  ఆంధోళనతో  ఉన్నారు.  మొబైల్ లో   ఈ సన్నివేశాలను చూస్తున్న  యువకులను ప్రశ్నించడంతో  ఈ నగ్న సత్యం బయటపడింది.  పెద్దలు  దండించడంతో తామెలా కెమేరాలు  అమర్చిందీ వివరించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ecuador grants asylum to wikileaks founder assange fearing eventual extradition to us
Samsung galaxy note 101 tablet to take on apple ipad with stylus split screen  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles