Samsung galaxy note 101 tablet to take on apple ipad with stylus split screen

Samsung Galaxy Note 10.1 tablet to take on Apple iPad with stylus, split-screen, tablet computers|Samsung Electronics|Samsung|iPhone|iPad|Galaxy Note 10.1 tablet|Apple|android

Samsung Galaxy Note 10.1 tablet to take on Apple iPad with stylus, split-screen

Samsung.gif

Posted: 08/18/2012 03:12 PM IST
Samsung galaxy note 101 tablet to take on apple ipad with stylus split screen

Samsung Galaxy Note 10.1 tablet to take on Apple iPad with stylus, split-screen

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10.1 పేరిట కొత్త టాబ్లెట్ ను తీసుకొచ్చింది. ఇప్పటికే 64% మార్కెట్  వాటా ఉన్న యాపిల్ ఐప్యాడ్  అధిపత్యానికి గండి కొట్టే ఉద్దేశంతో  దీనిని ఆవిస్కరించింది.  యాపిల్  ఐప్యాడ్  ధర ( 599 డాలర్లు)  కంటే తక్కువ  ధరకు దీనిని విక్రయించనుంది.   ఐప్యాడ్ కు సవాలు విసిరే ఉత్పతి  ఇదని కంపెనీ చెబుతోంది.  ఇప్పటి వరకు అమెరికా, బ్రిటన్ ,దక్షిణ కొరియాల్లో విడుదల చేసినట్లు తెలుస్తోంది.  దీని ధర 499 డాలర్లు  ( సుమారుగా రూ. 27,445)  ఉంటుంది.  32 జీబి  మోడల్  ధర (549 డాలర్లు/ రూ.30,195)  ఉంటుందట. దీని యొక్క తెర పరిమాణం  10.1 అంగుళాలు (ఐప్యాడ్ 9.7 అంగుళాల) కంటే పెద్దది.  దీని యొక్క ప్రత్యేకతలు  స్ల్పిట్-స్ర్కీన్ ( ఒకే సారి రెండు అఫ్లికేషన్లను  పక్క పక్కనే  ఒపేన్ చేసుకోవచ్చు.  గూగుల్ యాండ్రాయిడ్  సాప్ట్ వేర్ , 1.4  గిగా  హెర్డ్ క్వాడ్  కోర్ ప్రాసెసర్  5 మెగాపిగ్జల్ (వెనుక) 1.9 మెగాపిగ్జల్ ( ముందు) కెమేరాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Women filmed using spycams in bedrooms bathrooms
Thimmamma marrimanu of ananthapur  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles