Telangana strike new style

Telangana strike new style, Daravth Mohan Gandhi Nayak Nayak Mother Lakhsmi , Parliament meetings

Telangana strike new style

Telangana.gif

Posted: 08/17/2012 06:19 PM IST
Telangana strike new style

Telangana strike new style

తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ గిరిజన విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు ధారవ త్ మోహన్ గాంధీ నాయక్ వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్రం వచ్చే వరకు అరగుండు, అర మీసం, అర్ధనగ్నంగా ఉంటానని శపథం చేసి హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఆమరణ దీక్షకు దిగారు. గాంధీ నాయక్ తల్లి లక్ష్మి ఆయనకు పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయక్ మాట్లాడుతూ, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Charging mobile kills 2 with current shock
Death no reason to acquit corrupt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles