Death no reason to acquit corrupt

A P Bhangale, corruption, accused , Bombay high court, Justice

For a person accused of corruption, even death offers no redemption, the Bombay high court has ruled. No leniency can be shown just because the accused has died, said Justice A P Bhangale

Death no reason to acquit corrupt.png

Posted: 08/17/2012 06:14 PM IST
Death no reason to acquit corrupt

సాధారణంగా కొన్ని కోర్టులు హత్య చేసిన ఖైదీలకు సైతం క్షమాబిక్ష పెడతాయి. అతని పై సానుభూతి ప్రదర్శిస్తాయి. కానీ ఇక్కడ బొంబాయి కోర్టు మాత్రం లంచం తీసుకున్న కేసులో ఒక వ్యక్తి పై సానుభూతి కూడా చూపించలేదు. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడో ఒకప్పుడు లంచం తీసుకుంటారు. దొరికిన వారు దొంగ అవుతారు.. దొరకని వారు దొర అవుతారు. ఇక్కడ కూడా ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. 1988లో ఘోడ్కీ అనే ఖాదీ సంస్థ ఉద్యోగి రుణం ఇప్పించేందుకు గానీ 50 వేలు లంచం తీసుకుంటూ దొరికాడు. అతనికి 2001లో ఆర్నెళ్ల శిక్ష విధించారు. ఈ కేసు విచారణలో ఉండగా అతడు మరణించాడు. ఈ నేపథ్యంలో ఆయన తరుపు బంధువులు ఆయన దోషీత్వాన్ని ప్రక్కన పెట్టాలని కోర్టుకు విన్న విన్నవించారు.

దీని పై విచారణ చేపట్టిన కోర్టు... అవినీతికి పాల్పడిన ప్రభుత్వోధ్యోగుల పట్ల సానుభూతి చూపాల్సిన అవసరం లేదని, ఇలా చేస్తే సమాజానికి తప్పుడు సందేశం పంపినట్లవుతుందని , ఘోడ్కీ నేరం చేసినట్లు ఆధారాలతో సహా రుజువైనందున అతని దోషిత్వాన్ని ప్రక్కన పెట్టడం కుదరదని జస్టిస్ భంగలే స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana strike new style
Cms indirammabata led to powercut in 27 villages  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles