Nri businessman supports mitt romney

Nimmagadda srinivas, NRI, Telugu NRI, Mitt Romney, Vensai Technologies

Nimmagadda Srinivasa, owner of Atlanta based Vensai Technologies Inc announced today his support to Republican presidential candidate Mitt Romney.

NRI businessman supports Mitt Romney.png

Posted: 08/17/2012 06:06 PM IST
Nri businessman supports mitt romney

Srinivasఅమెరికాలో ప్రవాసాంద్రులు తన గొప్ప మనస్సును చాటుకుంటున్నారు. త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మిట్ రోమ్నీకి ప్రవాసాంధ్రుడు అయిన నిమ్మగడ్డ శ్రీనివాస్ భారీ విరాళాన్ని అందించారు. శ్రీనివాస్ అమెరికాలో వెన్సాయ్ టెక్నాలజీస్ అధినేత. రోమ్నీకి ఇతడు (50 వేల డాలర్లు) సమారు రూ. 27.50 లక్షల డాలర్ల విరాళాన్ని అందించారు. ఈ మొత్తాన్ని రోమ్నీ సలహా దారుడు అయిన ఎరిక్ లానెన్ బ్లాట్ కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఫ్లోరిడాలో జరగనున్న ఎన్నికల ప్రచార సభలో రోమ్నీని కలవనున్నట్లు శ్రీనివాస్ తెలిపాడు. అమెరికాలో వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రవాస భారతీయులు రాజకీయాల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. అమెరికా ఎన్నికల ప్రచారానికి ప్రవాసాంధ్రులు ఇంత పెద్ద మొత్తం అందించడం ఇదే తొలిసారి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cms indirammabata led to powercut in 27 villages
Lakshmi peta srikakulam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles