Maruti to fire 1000workers manesar plant to restart on aug 21

Maruti to fire 1000 workers, Manesar plant to restart on Aug 21

Maruti to fire 1000 workers, Manesar plant to restart on Aug 21

Maruti.gif

Posted: 08/17/2012 10:27 AM IST
Maruti to fire 1000workers manesar plant to restart on aug 21

 Maruti to fire 1000 workers, Manesar plant to restart on Aug 21

మారుతి సుజికి  ఇండియా కంపెనీ ఇటీవల కొన్ని కారణాల వలన మీడియా  ముందుకు వచ్చింది. ఒకనొక సమయంలో మారుతి కంపెనీకి  లాక్ పడిన  సందర్బాలు  ఉన్నయి.  కార్మికుల మద్య వచ్చిన వివాదం కంపెనీకి  పెద్ద సమస్యగా మారింది.  ఇప్పుడు  కార్మికులకు, యాజమాన్య వర్గానికి మధ్య ఘర్షణ వల్ల నెల కిందట లాకౌట్ ప్రకటించిన మానేసర్‌లోని తమ ప్లాంటును ఈ నెల 21న పునఃప్రారంభించనునట్లు మారుతి సుజికి ఇండియా తెలిపింది. అయితే 500 మంది రెగ్యులర్ కార్మికులను తొలగించాలని కూడా నిర్ణయించినట్లు చెప్పింది. నాటి హింసతో సంబంధమున్న భావిస్తున్న మరో 500 మంది కాంట్రాక్టు కార్మికులను కూడా తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad old city traffic rules today
Actress kamaladevi passes away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles