Effects of television on child health

Children and TV Statistics, Effects of Television on Child Health, Effects of TV, Effects of Television on a Childs Brain

Children and TV Statistics, Effects of Television on Child Health, Effects of TV, Effects of Television on a Childs Brain

Effects of Television on Child Health.png

Posted: 08/16/2012 08:26 PM IST
Effects of television on child health

Diabetesఆరు పదులు దాటిన వయసు.. ఉద్యోగ ఒత్తిడులకు విరామం పలికి విశ్రాంతి కోసం అర్రులు చాచే వయసు. రోజులు ఆధునికం కావడం వల్ల అధికశాతం మంది ఇంటికే పరిమితమైపోతున్నారు. అది కూడా టీవీతోనే కాలక్షేపం చేయడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. ఇలా లేటు వయసులో టీవీకి అతుక్కుపోతే వాళ్లు టైప్-2 మధుమేహం బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. 60ఏళ్ల వయసు దాటిన వారు రోజుకు నాలుగు గంటలపాటు టీవీ చూస్తే.. టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం వారికి ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌కు చెందిన స్కూల్ ఆఫ్ పాపులేషన్ విభాగం టీవీ చూడడం వల్ల వృద్ధుల్లో తలెత్తే అనర్థాలు, మగత ప్రవర్తనపై ఓ అధ్యయనం నిర్వహించింది.

టీవీ ముందు వెచ్చించే ప్రతి గంట సమయంతో మెటబాలిక్ సిండ్రోమ్ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతూ ఉందని వీరి అధ్యయనంలో వెల్లడైంది. మెటబాలిక్ సిండ్రోమ్ వ్యాధి బారినపడితే.. గుండెజబ్బులు, టైప్-2 మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఆధునిక జీవనశైలితో కూడా మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది.వ్యాయామం లేకపోవడం, పోషకాహారలోపం, మద్యపానం అధికంగా సేవించడం మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీస్తుంది. వృద్ధుల్లో మెటబాలిక్ సిండ్రోమ్ రాకుండా, మగత ప్రవర్తన తగ్గడం కోసం వ్యా యామం చేస్తూ.. చురుకైన పనుల్లో పాల్గొంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమని పరిశోధకులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress kamaladevi passes away
Doc held for fake certificate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles