Active noise control quieter cars even when hitting unexpected bumps in the road

Active Noise Control: Quieter cars, even when hitting unexpected bumps in the road

Active Noise Control: Quieter cars, even when hitting unexpected bumps in the road

cars.gif

Posted: 08/16/2012 07:24 PM IST
Active noise control quieter cars even when hitting unexpected bumps in the road

Active Noise Control: Quieter cars, even when hitting unexpected bumps in the road

కారు ప్రయాణాన్ని  మరింత  సుఖమయం చేసే సరికొత్త  పరిజ్ణానాన్ని శాస్త్రవేత్తలు  అభివ్రుద్ది చేవారు. ఈ  పరిజ్ణానంతో  కారు  వెళ్తున్నప్పుడు  రహదారి  పై ఉండే  గుంతల్లోకి  దిగినప్పుడు , స్పీడ్ బ్రేకర్లు , రాళ్లు వంటి  వాటిని ఎక్కినప్పుడు  వాటికి సంబంధించిన శబ్థం లోపలుండే  వారికి ఎక్కువగా వినిపించదని  సిన్సినాటి విశ్వవిద్యాలయ  పరిశోధకులు  పేర్కొన్నారు.  ప్రత్యేకంగా  రూపొందించిన  యాక్టివ్  నాయిస్  కంట్రోల్  సిస్టం (ఏఎన్ సీ) అనే  సాంకేతిక  పరిజ్ణానం  ఇలాంటి  సంఘటనల  సమయంలో తలెత్తే  శబ్ధ తరంగాలను వగంగా గ్రహించి  నిలువరిస్తుందన్నారు. వచ్చే  ఏడాదికల్లా  ఈ  పరిజ్ణానాన్ని  వాస్తవ  వాహనాల్లో  అమర్చి సామర్థ్యాన్ని  పరీక్షస్తామనీ, ఫోర్డ్  కంపెనీ  వాహనాల్లో  అమర్చుతామని  చెప్పారు. రోడ్డుపై  వెళ్లే కారులో ఈ తరహా  శబ్ధాలు  మూడు నుంచి  ఐదు  డిసిబుల్స్  దాకా తగ్గిపోయే  అవకాశం  ఉంటుందని పరిశోధకుల గ్యువోహ్యుయా సున్  పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Independence day or republic day mamata breaks tradition hoists tricolour at red road
Scientists plot driving routes for new mars rover  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles