Olive oil may help strengthen bones

Olive oil may help strengthen bones,Olive oil may help strengthen bones,

Olive oil may help strengthen bones

Olive.gif

Posted: 08/16/2012 04:05 PM IST
Olive oil may help strengthen bones

Olive oil may help strengthen bones

ఆలివ్ నూనే పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఎముకులు  పటిష్టంగా  ఉంటాయని  ఒక అధ్యయనం వెల్లడించింది. కనీసం  రెండేళ్ల పాటు ఆలివ్ నూనె ను తీసుకోవాలని  సూచించింది.  స్సెయిన్ లోని డాక్టర్  జోసెప్  ట్రుయెటా  ఆసుపత్రికి  చెందిన  పరిశోధకులు ఈ అధ్యయనం  జరిపారు.  దీంట్లో  భాగంగా 55 నుంచి 80 ఏళ్ల  వయసున్న 127 మందిని తీసుకొని మూడు విభాగాలుగా  వర్గీకరించారు.  ఒక విభాగానికి డ్రైప్రూట్స్ తో  కూడిన ఆహారాన్ని  అందిస్తే  మరొక  విభాగానికి  కొవ్వుశాతం తక్కువగా  ఉన్న ఆహారం  ఇచ్చారు. మూడో విభాగంలోని   వారికి మాత్రం  ఆలివ్  నూనెతో కూడి  ఆహారాన్ని  సమకూర్చారు.  రెండేళ్ల  అనంతరం  వారి  శరీరంలో  ఉన్న గ్లూకోజ్  , కొలెస్ర్టాల్ , ఆస్టియోకాల్షిన్  మోతాదులను  పరీక్షించారు.  ఆలివ్ నూనె  తీసుకున్న  వారిలో  మాత్రమే  ఆస్టియోకాల్షిన్ శాతం  గణనీయంగా  పెరగడమేగాక  ఎముకల  పటిష్ఠతకు సంబంధించిన  ఇతర  అంశాల్లోనూ  మంచి పురోగతి  కనిపించిందని  ఈ అధ్యయనానికి  బాధ్యత వహించిన  జోస్ మాన్యూయెల్  ఫెర్నాండేజ్  రియల్ తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Scientists plot driving routes for new mars rover
Ramcharan and allu arjun celebrates independence day  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles