Srihari political entry

srihari political entry

srihari political entry

21.gif

Posted: 08/15/2012 04:30 PM IST
Srihari political entry

       సినీ హీరో శ్రీహరి ఉదారత తెలియంది కాదు. ఇంతకు ముందు చాలా అంశాల్లో ఆయన ఆపన్నహస్తం అందించారు. తాజాగా ఇవాళ srihariశ్రీహరి స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా పోలీసు సంక్షేమ నిధికి 2 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. 2014లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటానని ఆయన చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉన్న పార్టీ నుంచి లేదా స్వతంత్ర అభ్యర్థిగా గానీ పోటీ చేస్తానన్నారు. తన సంపాదనలో సగభాగం ప్రజాసేవకే ఖర్చు చేస్తానని వెల్లడించారు. త్వరలోనే జర్నలిస్ట్ నాగు గవరతో ఒక సినిమా చేసే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలకు తన వంతుగా సేవచేసే అవకాశం భగవంతుడు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akkineni nageswararao flag hosting
Independence day celebrations at chiru blood bank  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles