Independence day celebrations at chiru blood bank

independence day celebrations at chiru blood bank

independence day celebrations at chiru blood bank

11.gif

Posted: 08/15/2012 04:26 PM IST
Independence day celebrations at chiru blood bank

      allu స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిరంజీవి బ్లడ్‌బ్యాంకులో నిర్మాత అల్లు అరవింద్ జాతీయ జెండాను ఎగురవేశారు. సామాజిక సేవే లక్ష్యంగా బ్లడ్ బ్యాంక్‌ను మరింత ముందుకు తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. అత్యవసర సమయాల్లో అందరికీ అందుబాటులో ఉండేందుకు మరింతగా బ్లడ్ బ్యాంక్ అభివ్రుద్ధి చేస్తామని తెలిపారు. ఈ వేడకల్లో హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగబాబు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీగా అభిమానులు బ్లడ్ బ్యాంక్ వద్దకు చేరుకోవటంతో అక్కడ కోలాహల వాతావరణం నెలకొంది.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Srihari political entry
August 15th celebrations in all over the andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles