Kcr name changed

kcr name changed

kcr name changed

23.gif

Posted: 08/12/2012 05:17 PM IST
Kcr name changed

      motkupalli పుట్టిన ఇన్నాళ్లకి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు పేరు మార్చేశారు టీడీపీ నేత kcrమోత్కుపల్లి.  కేసీఆర్ కు ఇక నుంచి ‘అబద్ధాలకోరు’గా నామకరణం చేస్తున్నట్టు టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. మూడు నెలల్లో తెలంగాణ వస్తదని చెప్పిన కేసీఆర్ మళ్లీ ఇప్పుడు మాట మార్చి రాష్ట్రం రాకపోతే ఈ నెల 20వ తేదీ తరువాత ఉద్యమం చేస్తామని చెబుతున్నారని.. ఇది ఆయన దగుల్బాజీతనానికి నిదర్శనమన్నారు. ఎన్టీఆర్‌భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అప్పుడొస్తది, ఇప్పుడొస్తది అని ఇప్పటికి దాదాపు ఐదువందల సార్లు ఆయన అబద్ధాలు చెప్పి ఉంటారని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. ఇక నుంచి అంతా కేసీఆర్ ని అబద్దాల కోరనే పిలవాలంటూ పిలుపునిచ్చారు కూడా...

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Children as young as 8 are lending money to their parents as they worry about family finances
Pjr daughter joins ysrcp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles