August 15th alerts

august 15th alerts

august 15th alerts

3.gif

Posted: 08/12/2012 01:39 PM IST
August 15th alerts

        airlineపొరుగుదేశ ఉగ్రవాదుల కుట్ర విపత్కర అవతారం ఎత్తకముందే వెలుగు చూసింది. పంద్రాగస్టు లేదా ఆలోపే భారతదేశంలో పలు విమానాలను హైజాక్‌ చేయాలన్న భారీ కుట్రకు లష్కరే తోయిబా పథకం సిద్ధం చేసింది. పోలీసుల అదుపులో ఉన్న తీవ్రవాది నూర్‌ సమాచారం ఇవ్వడంతో ఈ కుట్ర బయటపడింది. దీంతో దేశ వ్యాప్తంగా విమానాశ్రయాలను అలెర్ట్‌ చేశారు. భారీ బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు.  రాష్ట్ర పోలీసులకు ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. ఫలితంగా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబాయి, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్, తదితర నగరాల్లో అనుమానిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టంచేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu balayya babu meeting
Chandrababu naidu to back anna hazare campaign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles