Chandrababu naidu to back anna hazare campaign

Chandrababu Naidu to back Anna Hazare campaign

Chandrababu Naidu to back Anna Hazare campaign

Chandrababu.gif

Posted: 08/11/2012 06:42 PM IST
Chandrababu naidu to back anna hazare campaign

Chandrababu Naidu to back Anna Hazare campaign

ప్రముఖ సంఘసేవకుడు అన్నా హజారే రాజకీయ పార్టీ వ్యవహారం టీడీపీ అధినేత చంద్రబాబుకు నచ్చలేదట. ఢిల్లీలో అన్నా హజారే జనలోక్ పాల్ కోసం దీక్షచేస్తే హైదరాబాద్ లో మద్దతుగా ర్యాలీ నిర్వహించిన చంద్రబాబు అన్నా రాజకీయ పార్టీ ప్రకటించి బలహీనపడ్డారని అంటున్నారు. అవినీతిపై పోరాటాలు, లోక్ పాల్ బిల్లు వ్యవహారాలు ఇప్పుడు బలహీనపడ్డాయని చెప్పుకొచ్చారు. త్వరలో ‘‘ఏది నిజం’’ అనే పేరుతో తమ హయాంలో నిర్ణయాలపై ప్రజల ముందుకు వెళ్తామని  చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణపై లేఖ విషయం చర్చకు రాలేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు టీడీపీ మద్దతు ఇస్తుందని చెప్పారు. ఎస్సీలో సామాజిక న్యాయం జరగడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వర్గీకరణపై కేంద్రం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ సవరణ చేయాలని ప్రధానికి లేఖరాస్తామని చెప్పారు. అయితే అన్నా అవినీతి దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు ఉన్నప్పుడు తాను ర్యాలీ తీసిన చంద్రబాబు, ఇప్పుడు ఏకంగా అవినీతి పోరాటాలు బలహీనపడ్డాయని చెప్పడమే విచిత్రంగా ఉంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  August 15th alerts
Protest against assam riots in mumbai turns violent  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles