Pjr daughter vijaya reddy to join ysr congress

ijaya Reddy, Vijaya Reddy to join YSRCP, YS Jagan party, YSR COngress, YSR Cong leaders, Vijaya Reddy meets Jagan, YS jagan Mohan Reddy

ijaya Reddy, Vijaya Reddy to join YSRCP, YS Jagan party, YSR COngress, YSR Cong leaders, Vijaya Reddy meets Jagan, YS jagan Mohan Reddy

PJR daughter Vijaya Reddy to join YSR Congress.png

Posted: 08/10/2012 10:13 PM IST
Pjr daughter vijaya reddy to join ysr congress

Vijaya-Reddyదివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే పి. జనార్థన్ రెడ్డి కుమార్తె, పీజేఆర్ ఫౌండేషన్ ఛైర్మెన్ విజయా రెడ్డి ఈనెల 12  తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహుర్తం ఖరారు చేసుకున్నారు. గతంలో ఈమె చంచల్ గూడకు వెళ్లి జైల్లో ఉన్న జగన్ ని కలిసిన విషయం తెలసిందే. అప్పటి నుండే ఈమె ఆ పార్టీలో చేరుతారని అంటున్నా ఈనెల 12న ముహుర్తం ఖరారు అయింది. గతంలో ఈమె జగన్ ని కలిసినప్పుడు కూడా భవిష్యత్తులో జగన్ తో కలిసి పనిచేసే అవకాశం ఉందన్నారు.  గతంలో వైఎస్‌తో పీజేఆర్‌ విభేదించగా ఇప్పుడు ఆమె కుమార్తె జగన్‌ పార్టీలో చేరడం ఆసక్తిని రేపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  5 indian techies killed in us road accident
Yoga can reduce depression in pregnant women as well  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles