Lower diabetes risk in men

Lower Diabetes Risk in Men

Lower Diabetes Risk in Men

Lower.gif

Posted: 08/09/2012 07:19 PM IST
Lower diabetes risk in men

Lower Diabetes Risk in Men

 మీరు సన్నగా ఉన్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి.  మధుమేహ రోగుల గురించి ఓ ఆసక్తికర విషయం  వెలుగుచూసింది. వారిలో  స్థూలకాయుల కంటే సాధారణ  బరువున్న వారిలోనే మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు  ఓ సర్వేలో  తేలింది.  మామూలుగా  భారీకాయుల్లోనే  మధుమేహం ఎక్కువుగా  వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో సన్నగా ఉన్న రోగులను  ఇన్ని రోజులూ విస్మరించాం.  మధుమేహం రావడానికి  కుటుంబ చరిత్రను కూడా   పరిగణించాలి. బరువు  తక్కువున్న వారిలో  ప్రధానంగా  వంశపారంపర్యంగానే  జన్యువుల వల్ల వ్యాధి వచ్చే అవకాశం  ఎక్కువ. వారిలో  వయసు  పేరుగుతున్నకొద్దీ మరణాల రేటు కూడా అధికంగా  ఉందని ఫిన్ బర్గ్  స్కూల్  ఆఫ్  మెడిసిన్  నిపుణులు వివరించారు.  బక్కపలుచని వారు ఈ వ్యాధికి గురైతే  అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని  హెచ్చరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Man orders tv through amazon gets assault rifle
Prostate cancer patients who take extra calcium could be making their condition worse  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles