Ramdev says movement is aimed only at black money

Baba Ramdev, Ramdev, Ramlila Maidan, Delhi, Black money, Corruption, Anna Hazare

Huge crowds gathered at the Ramlila Maidan in the capital on Thursday morning as yoga guru Baba Ramdev is set to return to renew his agitation against black money. Approximately 6,000 to 7,000 people were present at the venue early on Thursday morning

Ramdev says movement is aimed only at black money.png

Posted: 08/09/2012 03:30 PM IST
Ramdev says movement is aimed only at black money

baba-ramdevదేశంలో అవినీతిని పారద్రోలడానికి, విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని తిరిగి రప్పించడానికి దీక్షల మీద దీక్షలు చేస్తున్న ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా ఇవాళ మళ్ళీ ఢిల్లీలోని రాంలీలా మైదానంలో దీక్షకు దిగారు. ఈ సందర్భంగా రాందేవ్ బాబా మాట్లాడుతూ... తనకు అధికార దాహం లేదని, రాజకీయాల్లోకి రానని, ను నిరవధిక దీక్ష చేయనని, మూడు రోజుల పాటు మాత్రమే దీక్ష చేస్తానని బాబా పేర్కొన్నారు. అవినీతిపైనే తమ పోరాటమని, నల్లధనాన్ని వెనక్కి రప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తన దీక్షకు హాజరు కావాలంటూ అన్నాహజారేను రామ్దేవ్ ఆహ్వానించారు . కానీ అన్నా హజారే ఈ దీక్షకు హాజరు కాలేదు. దీంతో అన్నాకి , రామ్ దేవ్ బాబాకి మధ్య విభేదాలు ఉన్నాయని మరోసారి స్పష్టమైందంటున్నారు విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister danam nagendar over action at iskon temple
Nasa mars rover curiosity sends 3d images back to earth  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles