Teenage girl hired five contract killers to murder her parents after they opposed her plans to wed married lover

Teenage girl 'hired five contract killers to murder her parents after they opposed her plans to wed married lover',SANGRUR |Gurmeet Singh |eliminate parents |contract killers

Teenage girl 'hired five contract killers to murder her parents after they opposed her plans to wed married lover'

Teenage.gif

Posted: 08/09/2012 02:39 PM IST
Teenage girl hired five contract killers to murder her parents after they opposed her plans to wed married lover

Teenage girl 'hired five contract killers to murder her parents after they opposed her plans to wed married lover'

  అనుబంధాలను  ప్రశ్నార్థకం చేసే ఘటన ఇది.  భారతీయ  సమాజం ఎటు వెళ్తోంది?  అన్న సందేహాన్ని  కలిగించేది.  పంజాబ్ రాష్ట్రంలోని  కంజ్లా గ్రామానికి  చెందిన మన్ ప్రత్ కౌర్ అనే 19  సంవత్సరాల  బాలిక ప్రేమించిన వాడిని  పెళ్లాడతానంటే తల్లిదండ్రులు , సొదరుడు  సమ్మతించలేదు.  ఎందుకంటే  మన్ ప్రీత్  ప్రేమించిన గుర్మీత్ సింగ్  వేరే కులానికి  చెందినవాడు కావడంతో  పాటు.. అప్పటికే  అతడికి  వివాహం కూడా అయింది. కానీ ,  ప్రేమలోకంలో మునిగిపోయిన మన్ ప్రీత్  తల్లిదండ్రుల తిరస్కరణకు  తట్టుకోలేకపోయింది.  వారిని  చంపడానికి  కిరాయి  హంతుకులతో  చేతులు కలిపింది.  వారి అద్రుష్టం  బాగుండి   వారు బతికిపోగా.. మన్ ప్రీత్  హంతక ముఠా పోలీసులకు చిక్కింది.   కంజ్లా గ్రామంలో  సెల్ ఫోన్ రిచార్జీ  షాపు నడుపుతున్న గుర్మీత్   ప్రేమలో  మన్ ప్రీత్  పడిపోయింది.  అప్పటికే వివాహితుడైనా..గుర్మీత్  తన అవసరాల కోసం మాయ మాటలతో  మన్ ప్రీత్ ను వలలో వేసుకున్నాడు.  దాన్నే  ప్రేమగా  భావించిన  మన్ ప్రీత్  గుర్మీత్ ను  పెళ్లాడతానని  కన్నవారి దగ్గర మంకు పట్టుపట్టింది.  ఎందుకైనా  మంచిదని  ఆమెను స్కూల మన్పించారు.  అదే పెద్ద నేరం అవుతుందని  వారప్పుడు  భావించలేదు.  దీంతో  మన్ ప్రీత్  మనసులో  విషబీజం  మొలకెత్తింది.  జన్మనిచ్చిన అమ్మానాన్నలతో  పాటు తోడబుట్టిన  వాడిని అడ్డు  తొలగించుకోవాలనుకుంది. వారిని చంపడానికి  కిరాయి హంతకులను సంప్రదించింది. ఇందుకు మన్ ప్రీత్  వారికిచ్చిన  ఆఫర్  రూ. 5 లక్షలు .హంతక  ముఠా రంగంలోకి  దిగింది. రెండు సార్లు  వారు చేసిన  యత్నాలు సఫలం కాలేదు. మూడోసారి  మన్ ప్రీత్  ఇంట్లోకి  అడుగుపెట్టిన హంతకులు  ముందుగా  ఆ ఇంట్లో  పని చేసే  జర్నైల్  సింగ్ ను కాల్చి చంపేశారు.  అలికిడికి మన్ ప్రీత్  తండ్రి నిద్రలేవడంతో  హంతకులు పరార్ .  ఆ మరుసటి రోజు పోలీసులు మన్ ప్రీత్ ఇంటి ఆవరణ లో  జర్నైల్ సింగ్  శవం 315 తుపాకీ, తూటాలను  స్వాధీనం చేసుకున్నారు.  విచారణలో వీరి కుట్ర బయటపడింది.  నిందితులందరూ పోలీసులకు చిక్కారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nasa mars rover curiosity sends 3d images back to earth
Constable turned maoist surrenders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles