Saina wins bronze after wang retires hurt

All the live action from London 2012, with a special, detailed focus on India’s performances.

All the live action from London 2012, with a special, detailed focus on India’s performances.

Saina wins bronze after Wang retires hurt.png

Posted: 08/04/2012 07:49 PM IST
Saina wins bronze after wang retires hurt

హైదరాబాద్ స్టార్ షెట్లర్ లండన్ ఒలంపిక్ లో చరిత్ర సృష్టించింది.. ఒలంపిక్స్ లో  సైనా నెహ్వాల్ కి కాంస్యపతకం  దక్కింది. నిన్న వరల్డ్ నెంబర్ 1 తో తలపడి ఓడిపోయింది. ఇవాళ కాంస్యపథకం  కోసం  పోరాడాల్సింది  ఉంది. అయితే చైనా క్రీడాకారిణి జిన్ వాంగ్ గాయం కారణంగా అర్థాంతరంగా వైదొలగడంతో సైనా సెహ్వాల్ కి కాంస్యపథకం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకంతో భారత్ ఖాతాలో 3 పథకాలు వచ్చి చేరినట్లయింది..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Neelima deathopened mail
Cop under strike for leaves  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles