Cop under strike for leaves

Cop under strike for leaves,Cop under strike for granting leaves, hyderabad cop gone under strike, police battallion demands leaves, city, city police went for strike demanding leaves, cop wives went for strike for granting leaves, cop protests for leaves, kondapur 8th battallion, commondent harassing cop`s wives, commondent harassment, telangana allegation, telangana agitation, tg agitation, telangana issue

Cop under strike for leaves

strike.gif

Posted: 08/04/2012 06:50 PM IST
Cop under strike for leaves

Cop under strike for leaves

కొండాపూర్ లోని  ఏపీఎస్పీ  ఎనిమిదో  బెటాలియన్  మెయిన్  గేటు వద్ద  పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల ఆందోళన  ఉద్రిక్తతలకు దారితీసింది.  కమాండెంట్  రమేశ్ తమ భర్తలను  వేధింపులకు  గురిచేస్తున్నారని  సెలవులు  మంజూరు  చేయమంటే  రోజుకు 500 రూపాయల చొప్పున  చెల్లిస్తే  సెలవు  మంజూరు చేస్తున్నారని  కానిస్టేబుళ్ల  భార్యలు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రధాన ద్వారం  వద్ద కమాండెంట్ కు  వ్యతిరేకంగా  నినాదాలు  చేస్తూ  బైఠాయించారు. నెలల తరబడి  విధుల్లో ఉంటున్న  తమ భర్తలు   కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. దీని వలన  అనారోగ్య  సమస్యలు  ఎదురైనా  ఉన్నతాధికారులు పట్టించుకోవడం  లేదని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Cop under strike for granting leaves, hyderabad cop gone under strike, police battallion demands leaves, city, city police went for strike demanding leaves, cop wives went for strike for granting leaves, cop protests for leaves, kondapur 8th battallion, commondent harassing cop`s wives, commondent harassment, telangana allegation, telangana agitation, tg agitation, telangana issue

విదుల్లో  ఉన్న కానిస్టేబుల్   మూడు రోజుల క్రితం   మరణిచినట్లు వారు చెబుతున్నారు.   అయితే  అధికారుల్లో కనీసం చలనం కూడా లేదని వారు ఆరోపిస్తున్నారు.   అయితే   ధర్న చేస్తున్న మహిళల దగ్గరకు  బెటాలియన్  ఐజీ వెంకటేశ్వరరావు  సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన విరమింపజేసేందుకు  ప్రయత్నించారు.  మహిళలు  తమ సమస్యలు  ఇక్కడే  పరిష్కరించాలని  పట్టుబట్టారు. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న మాదాపూర్  కానిస్టేబుల్ పై ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు మూకుమ్మడిగా  దాడి చేయడంతో  అతనికి గాయాలయ్యాయి. 

Cop under strike for granting leaves, hyderabad cop gone under strike, police battallion demands leaves, city, city police went for strike demanding leaves, cop wives went for strike for granting leaves, cop protests for leaves, kondapur 8th battallion, commondent harassing cop`s wives, commondent harassment, telangana allegation, telangana agitation, tg agitation, telangana issue

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Saina wins bronze after wang retires hurt
Hyderabad to vizag movie opening photos stills telugu cinema  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles