Lottery wineshop newyorkcity

lottery-wineshop-newyorkcity,lottery, wineshop, newyorkcity, america wineshop lottery, jinvokchoysuprise lottery, newyorklottery prize, lottery system-big money prize

lottery-wineshop-newyorkcity

lottery.gif

Posted: 08/04/2012 04:45 PM IST
Lottery wineshop newyorkcity

lottery-wineshop-newyorkcity

న్యూయార్క్ సిటీకి చెందిన 54 ఏళ్ల జిన్ ఓకే చాయ్ అనే మహిళకు వైన్ బాటిల్... లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించింది. ఏకంగా రూ. 473 కోట్ల 95 లక్షలు గెలుపొందేలా చేసింది. వివరాలు... జిన్ ఈ నెల 1న స్టేటెన్ ఐలాండ్ ప్రాంతంలోని మద్యం దుకాణంలో ఒక కొరియన్ రైస్ వైన్ బాటిల్‌ను కొనుగోలు చేసింది. ఆ బాటిల్‌తో పాటు ఓ లక్కీ క్విక్ పిక్ కూపన్‌ను దుకాణం వారు ఆమెకు ఇచ్చారు. కాగా, జిన్‌కు ఇచ్చిన కూపన్ నంబర్‌కు రూ. 473 కోట్ల 95 లక్షల జాక్‌పాట్ తగిలింది. అయితే, పన్నులు పోగా ఆమెకు దాదాపు రూ. 226 కోట్ల మొత్తం దక్కింది. ఈ సొమ్ముతో ఓ పెద్ద భవంతిని కొనుగోలు చేస్తానని జిన్ తెలిపారు.

lottery-wineshop-newyorkcity

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad to vizag movie opening photos stills telugu cinema
Fake doctors held in salem namakkal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles