Another medal to bharath

Another medal to Bharath.png

Posted: 08/03/2012 09:06 PM IST
Another medal to bharath

Vijay-kumarలండన్ ఒలింపిక్స్‌లో భారత్ రెండో పతకం సాధించింది. 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత షూటర్ విజయ కుమార్‌కు రజిత పతకం లభించింది.  25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్లో 585 పాయింట్లతో విజయకుమార్ ఈ పతకం సాధించాడు. దీంతో మరోసారి భారత పతాకం లండన్ లో రెపరెపలాడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nandamuri taraka ratna secret marriage at sanghi temple
Team anna ends 10 day fast at jantar mantar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles