Secretary department of tourism mrs chandana khan

Chandana Khan.png

Posted: 08/03/2012 08:27 PM IST
Secretary department of tourism mrs chandana khan

chandana-khanసర్వశిక్ష అభియాన్  ముఖ్య కార్యదర్శి  చందాఖాన్  మొన్న సాంఘిక  సంక్షేమ హాస్టళ్ళ విద్యార్థుల  పై చేసిన వాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసినందుకు  గాను ఆమె పై బదిలీ వేటు పడింది. సర్వశిక్ష అభిమాన్  శాఖ నుండి పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె పాటు మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. విద్యుత్ శాఖ ప్రిన్సిపల్  సెక్రటరీగా మృత్యుంజయ్ సాహూ, పశుసంవర్థక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా మన్మోహన్ సింగ్లను నియమించింది. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Team anna ends 10 day fast at jantar mantar
Will congress make chiru cm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles