America riverside county fires

america riverside county fires

america riverside county fires

america.gif

Posted: 08/02/2012 02:34 PM IST
America riverside county fires

america riverside county fires

అమెరికాలో కార్చిచ్చు రగులుకుంది. కాలిఫోర్నియాలోని రివర్‌సైడ్‌ కౌంటీలో వందలాది ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. లాస్‌ ఏంజెల్స్‌లోని ముర్రియెటాలో ఈ మంటలు ప్రారంభమయ్యాయి. మంటలను ఆర్పేందుకు 150 మంది ఫైటర్లు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఎయిర్‌ ట్యాంకర్లు, హెలికాఫ్టర్ల ద్వారా మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. మంటలు నివాస ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉండటంతో అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంటల వల్ల ఇప్పటికే రెండంతస్థుల ఇల్లు ఒకటి తగులబడింది. దట్టమైన పొగ చుట్టూ ఆవరించింది. కార్చిచ్చు రగలడానికి గల కారణాలు తెలియరాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Is anna team mulling a political role
India looking to reverse ban on pakistani tv channels  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles