Goodbye hotmail hello outlook top 10 features

Goodbye Hotmail, hello Outlook: Top 10 features, Hotmail, Microsoft, Email, Internet, Sabeer Bhatia

Goodbye Hotmail, hello Outlook: Top 10 features

Hotmail.gif

Posted: 08/01/2012 08:37 PM IST
Goodbye hotmail hello outlook top 10 features

Goodbye Hotmail, hello Outlook: Top 10 features

వ్యక్తిగత ఇ-మెయిల్‌కు నాంది పలికిన హాట్‌ మెయిల్‌ మూత పడింది. సభీర్‌ భాటియా అనే భారతీయుడు 1996లో దీనిని స్థాపించారు. హాట్‌ మెయిల్‌ వచ్చే వరకు పర్సనల్‌ ఇ-మెయిల్‌కు అవకాశం ఉండేది కాదు. సమీర్‌ భాటియా విప్లవాత్మక ఐడియాతో ముందుకు రావడం.. అప్పట్లో పెను సంచలనం కలిగించింది. పర్సనల్‌ మెయిల్‌ ఒక భారీ మార్కెట్‌ అవుతుందనే అంచనాతో మైక్రోసాఫ్ట్‌400 మిలియన్‌ డాలర్లు వెచ్చించి హాట్‌మెయిల్‌ను కొనుగోలు చేసింది. ప్రస్తుత డాలర్‌-రుపీ మారకపు విలువ ప్రకారం 400 మిలియన్‌ డాలర్లు సుమారు 2,200 కోట్ల రూపాయలకు సమానం. మైక్రోసాఫ్ట్‌ అంచనా అయితే కరెక్ట్‌ అయింది గానీ పర్సనల్‌ మెయిల్‌ మార్కెట్లో ఆ కంపెనీ ఎదగలేకపోయింది. జీమెయిల్‌ దెబ్బకు హాట్‌మెయిలే కాదు ఆ తర్వాత వచ్చిన యాహూ మెయిల్‌ కూడా వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌.. అవుట్‌లుక్‌ మెయిల్‌ పేరుతో ఒక కొత్త సర్వీసును ప్రారంభించింది. జీమెయిల్‌ కంటే మెరుగైన సేవలు ఇందులో లభిస్తాయని చెప్పింది. అవుట్‌లుక్‌ మెయిల్ ఉన్నందున హాట్‌మెయిల్‌ను పూర్తిగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Four coordinated blasts rock pune one injured
Jagan remand extended aug 14th  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles