Relief for minister partha sarathi

Relief for Minister Partha Sarathi

Relief for Minister Partha Sarathi

Relief for Minister Partha Sarathi.png

Posted: 07/31/2012 09:42 PM IST
Relief for minister partha sarathi

కేపీఆర్ టెలీప్రొడక్ట్స్ ఎండీ హోదాలో ఫారిన్ ఎక్ఛేంజ్ రెగ్యులేషన్ యాక్టు(ఫెరా) నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు విధించిన రెండు నెలల సాధారణ జైలు శిక్షను సవాల్ చేస్తూ మంత్రి పార్థసారథి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే) కోర్టును సోమవారం ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో జైలుశిక్ష పడిన మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథికి ఊరట లభించింది. జైలుశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే) కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో మంత్రి పార్థసారధికి రెండు నెలల జైలు శిక్షను ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Its painful not having ysr photo
Cm kiran should have sent to olympics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles