Northern a eastern grids collapse biggest power failure in india

Uttarakhand,The National,Sushilkumar Shinde,power failure,northern grid,National grid,Himachal Pradesh,Eastern Grid,Delhi Metro

This affected hundreds of trains, households establishments as the grid that connects generating stations with customers collapsed

Biggest power failure in India.png

Posted: 07/31/2012 03:36 PM IST
Northern a eastern grids collapse biggest power failure in india

power-downనిన్న ఉత్తరభారత దేశం అంతా కరెంటు నిలిచిపోయి అవస్థలు పడ్డ రాష్ట్రాలకు ఇవాళ మళ్లీ దెబ్బ పడింది. ఇవాళ  తూర్పు భారతదేశాలలో  పవర్ గ్రిడ్ లు బ్రేక్ డైన్ కావడంతో ఉత్తర, తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు కరెంట్‌ లేక అల్లాడుతున్నాయి. ఉత్తర గ్రిడ్‌ నుంచి కొన్ని రాష్ట్రాలు పరిమితికి మించి విద్యుత్‌ తీసుకోవడం వల్ల గ్రిడ్‌ విఫలమయింది.

ఢిల్లీ మెట్రో రైలు వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. కోల్‌కతాలోనూ  కరెంట్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉత్తర, తూర్పు భారతాల్లో కరెంట్‌ లేక వంద రైళ్లు నిలిచిపోయాయి. అయితే కోల్కతాలో మాత్రం మెట్రో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. హర్యానా,పంజాబ్, రాజస్తాన్, జమ్మూ,కాశ్మీర్, బీహార్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తారాఖండ్, ఢిల్లీల్లో విద్యుత్ సరఫరా నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Parupalli kashyap beats world no 11 to enter pre quarters
P chidambaram to be finance minister  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles