P chidambaram to be finance minister

P Chidambaram, Sushil Kumar Shinde, Cabinet reshuffle, Finance Minister, Home Minister, Leader of the Lok Sabha

In a Cabinet reshuffle likely this weekend, P Chidambaram will be made the Finance Minister and the current Power Minister Sushil Kumar Shinde, is likely to take over as the new Home Minister, sources said on Tuesday

P Chidambaram to be Finance Minister.png

Posted: 07/31/2012 01:25 PM IST
P chidambaram to be finance minister

Chidabaramరాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తరువాత మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో భారీ చేర్పులు మార్పులు ఉంటాయని చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ తాజా సమాచారం ప్రకారం మంత్రి వర్గ విస్తరణ పార్లమెంటు సమావేశాల తరువాత చేస్తారని, ఇప్పుడు స్వల్ప మార్పులతో సరిపెడతారని సమాచారం. ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రణణ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆ శాఖను ప్రస్తుతం మన్మోహన్ సింగ్ చూస్తున్నారు.. ఇప్పుడు ఈ శాఖను ప్రస్తుత హోంమంత్రి  చిదంబరానికి అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. గతంలో చిద్దూ ఆర్థిక శాఖను సమర్థవంతంగా నిర్వహించారన్న పేరుంది. కాబట్టి ఆయనకే ఈ శాఖను అప్పగిస్తారని వార్తలు. ఇక ఈయన నిర్వహిస్తున్న హోం శాఖను ప్రస్తుత విధ్యుత్ శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు అప్పటిస్తారని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Northern a eastern grids collapse biggest power failure in india
Binami liquor shops for botsa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles