Prisoners to cultivate alfalfa for himalaya herbal

Prisoners to cultivate Alfalfa for Himalaya Herbal,Prisoners in the Anantapur Central Jail are set to get innate skill ... Herbal drug major, The Himalaya Drug Company,

Prisoners to cultivate Alfalfa for Himalaya Herbal

Himalaya.gif

Posted: 07/25/2012 04:26 PM IST
Prisoners to cultivate alfalfa for himalaya herbal

Prisoners to cultivate Alfalfa for Himalaya Herbal

జైళ్లలో ఖైదీల  సంక్షేమం  కోసం పలు సంస్కరణలను ప్రవేశ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం  తాజాగా మరో  కొత్త ప్రాజెక్టుకు  శ్రీకారం  చుట్టింది.  ఓపెన్  ఎయిర్ జైళ్లలోని  వ్యవసాయ  క్షేత్రాల్లో  ఔషద  మొక్కల  పెంపకం  చేపట్టేందుకు   ప్రముఖ ఔషద  సంస్థ  హిమాలయ డ్రగ్  కంపెనీతో   ఒప్పందం  కుదుర్చుకుంది.  ఈ మేరకు  కుదిరిన  అవగాహానా ఒప్పందం  జైళ్ల శాఖ డీజీ  టి.పి.దాస్ , హిమాలయ  డ్రగ్  కంపెనీ  ప్రతినిది  డాక్టర్  బాబు సంతకాలు  చేశారు.  మొదట  అనంతపురం ఓపెన్  ఎయిర్ జైల్లో  ప్రయోగాత్మకంగా  ఈ ప్రాజెక్టు ను  చేపట్టనున్నారు.  రెండు  ఎకరాల్లో  ఆల్పాఆల్పా ఔషద మొక్కలను  సాగు చేయనున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Who signalled the powerplay
Ramoji ambani deal under probe  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles