Ramoji ambani deal under probe

The Enforcement Directorate has begun probing the Rs 2,604-crore deal between media baron Ch Ramoji Rao and oil major Reliance Industries

he Enforcement Directorate has begun probing the Rs 2,604-crore deal between media baron Ch Ramoji Rao and oil major Reliance Industries.

Ramoji-Ambani deal under probe.png

Posted: 07/25/2012 02:54 PM IST
Ramoji ambani deal under probe

Ramoji-rao_ambaniకాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ మధ్య కాలంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు  పై దూకుడును తగ్గించాడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఉండవల్లి రామోజీరావుకు  కంటి మీద కునుకు లేకుండా చేశాడు. గత కొంత కాలంగా గ్యాప్ ఇచ్చిన ఉండవల్లి మళ్లీ తన ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. నిన్ననే సుప్రీం కోర్టు చంద్రబాబు  అండ్ కో వర్గానికి క్లీన్ చిట్ ఇచ్చింది. అది ఇచ్చి 24 గంటలు గడవకముందే  కేంద్రమంత్రి పళని మాణిక్యం రాసిన ఓ లేఖ వివాదస్సద మౌవుతుంది.. ఉండవల్లి అరుణ్ కుమార్ రామోజీరావు  ఆస్తుల పై, రియలన్స్ ఛానల్స్ విక్రయించిన దాని పై దర్యాప్తు జరపాలని కేంద్రానికి లేఖ రాశారు.

దీనికి సమాధానంగా  కేంద్రమంత్రి  దానిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రిజర్వు బ్యాంకు నుంచి సమాచారం తెప్పించుకుందని, దానిపై దర్యాప్తు జరుగుతోందని ,అది ప్రాధమిక దశలో ఉందని మంత్రి మాణిక్యం ఉండవల్లికి తెలియచేశారు. దీంతో మళ్లీ వివాదం మొదటికి వచ్చినట్లయింది . రిలయన్స్ సంస్థ నిధులను నిమేష్ కంపానీ ద్వారా తెచ్చిన విషయం, తదితర అంశాలు ఉండవల్లి ఫిర్యాదులో ఉన్నాయి. ఇలా కోర్టు తీర్పులు రావడంతో రామోజీ సంబరాలు చేసుకోవడం, దానికి కౌంటర్ గా ఉండవల్లి వివాదాలు లేపడం చాలా కాలంగా జరుగుతుంది.. ఈ సారి ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prisoners to cultivate alfalfa for himalaya herbal
Chiru to get berth in union cabinet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles