Congress high command call cm kiran

Congress, High Command, targeted, CM Kiran, PCC Chief Botsa, janareddy, congress MP's, Telangana Issue

Congress high command call CM Kiran.

Congress high command call CM Kiran.png

Posted: 07/24/2012 03:57 PM IST
Congress high command call cm kiran

cm-kiran-kumar-reddyనిన్న మొన్నటి వరకు రాష్ట్ర పతి ఎన్నికల హడావుడిలో ఉన్న అధిష్టానం ఇప్పుడు తన పనిలో నిమగ్నమైంది. అంటే.. గత కొన్ని రోజుల నుండి తెలంగాణ అంశం పై రాష్ట్ర పతి ఎన్నికల తరువాత నిర్ణయం తీసుకుంటారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలు మగిశాయి కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాంనబీ ఆజాద్ మంగళవారం ఉదయం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. వీరి ఇరువురి మధ్య అరగంటకు పైగా చర్చలు జరపడం చూస్తుంటే... రాష్ట్ర విభజన దిశగా అధిష్టానం ఆలోచిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నట్టు సమాచారం..

మరోవైపు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా హస్తినకు బయల్దేరారు. అలాగే మంత్రి జానారెడ్డి కూడా హస్తినలోనే మకాం వేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా అక్కడే ఉన్నారు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mohan babu meets y s jagan in chanchal guda jail
Ttd employees taken into custody by vigilance officers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles