Ttd employees taken into custody by vigilance officers

campaigning of Denominational religion in ttd,christianity campaigning in ttd,foeign religion campaigning in ttd,TTD Employees arrested by Vigilance officers

TTD Employees taken into custody by Vigilance officers, campaigning of Denominational religion in ttd, foeign religion in ttd, christianity

TTD Employees taken into custody by Vigilance officers.png

Posted: 07/24/2012 03:54 PM IST
Ttd employees taken into custody by vigilance officers

TTDకలియుగ దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల తిరుపతి కొండ పై కొందరు వ్యక్తులు అన్యమత ప్రచారం చేస్తుండగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే... టీటీడీ ఉద్యోగులే ఈ అన్యమత ప్రచారం నిర్వహించడం . కొండ పై అన్యమత ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న విజెలెన్స్ అధికారులు ఎఫ్ - 2 క్వార్టర్స్ లో ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి క్రైస్తవ మత ప్రచారానికి సంబంధించిన పొస్టర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. వీరిని తిరుమల నుండి తిరుపతికి బదిలీ చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మెన్ కనుమూరి బాపిరాజు తెలిపారు.

నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.హిందువుల పవిత్ర దేవాలయాలలో  అన్యమత ప్రచారం చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తిరుమల సహా రాష్ట్రంలోని 19 పుణ్య కేత్రాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధించింది. దీని పై పలువురు భక్తులు మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress high command call cm kiran
Pakistan rubbishes tabloid s olympic visa scam claims  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles