Belfast council puts lennox to sleep despite outcry

Belfast council puts Lennox to sleep despite outcry,animal cruelty, animal rights, animal welfare, animals, breed specific legislation, Lennox the dog, Lennox the dog dies, Lennox the dog euthanized

Belfast council puts Lennox to sleep despite outcry

Lennox.gif

Posted: 07/12/2012 01:58 PM IST
Belfast council puts lennox to sleep despite outcry

Belfast council puts Lennox to sleep despite outcry

 అదొక పెంపుడు కుక్క.. పేరు లెన్నాక్స్.. వయస్సు ఏడున్నరేళ్లు.. కేవలం వేటకుక్కల జాతికి చెందినది కావడంతో.. దానిని చంపేయనున్నారు. దీంతో దాని యజమాని రెండేళ్ల పోరు.. దాదాపు రెండు లక్షల మంది ఆశ నీరుగారి పోనున్నాయి. ఇంగ్లండ్‌లోని నార్త్ ఐలాండ్ ప్రాంతంలో.. 'పిట్‌బుల్స్' తరహా వేటాడే జాతి కుక్కలను పెంచుకోవడంపై నిషేధం ఉంది. అక్కడి బెల్‌ఫాస్ట్ నగరానికి చెందిన కరోలిన్ బార్నెస్ అనే వికలాంగురాలు.. పిట్‌బుల్ టెర్రీర్ హైబ్రీడ్ జాతికి చెందిన 'లెన్నాక్స్'ను పెంచుకుంటోంది.

ఉన్నట్లుండి 2010లో ఓ రోజు బెల్‌ఫాస్ట్ పట్టణ అధికారులు.. 'లెన్నాక్స్'ను పట్టుకుపోయారు. దానిని చంపేయాలని నిర్ణయించడంతో కరోలిన్ కోర్టును ఆశ్రయించింది. అక్కడ చుక్కెదురు కావడంతో పైకోర్టు.. అలా రెండేళ్లుగా పోరాడుతూనే ఉంది. ఈ విషయం 'ఫేస్‌బుక్' సహా సామాజిక వెబ్‌సైట్లలో అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం పొందింది. 'లెన్నాక్స్'ను విడిచిపెట్టాలని కోరుతూ.. ఆన్‌లైన్‌లో దాదాపు 2 లక్షల సంతకాల సేకరణ కూడా జరిగింది. దీనిపై బెల్‌ఫాస్ట్ పట్టణ కౌన్సిల్‌కు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు కూడా వచ్చాయి. కానీ, "పిట్‌బుల్ జాతికి చెందిన కుక్కలు ప్రమాదకరమైనవి. ప్రజా భద్రత దృష్ట్యా దానిని చంపేయాలని నిర్ణయించాం'' అని కౌన్సిల్ స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Wife asks court to jail husband for starving her of romance
Laila khan murder a family vacation that turned tragic  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles