Tg venkatesh support to samaikyandhra

TG Venkatesh support to Samaikyandhra

TG Venkatesh support to Samaikyandhra

TG Venkatesh support to Samaikyandhra.gif

Posted: 07/07/2012 03:34 PM IST
Tg venkatesh support to samaikyandhra

TG-Venkateshరాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటష్ ఏ విషయంలోనైనా తప్పు చేస్తే ఆ తప్పు తన మీదికి రాకుండా చాకచక్యంగా తప్పించుకోవడంలో దిట్ట. మొన్నటి వరకు కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఇవ్వాలన్న ప్రతిపాదనకు టిజి వెంకటేష్, జెసి దివాకరరెడ్డి సుముఖంగా ఉన్నారన్న ప్రచారం జరిగడంలో అక్కడి ప్రజలు అతని పై కోపంగా ఉన్నారు. ఈనింద తన పై ఎక్కడ పడుతుందోనని భావించిన ఆయన ఇవాళ మీడియాతో మట్లాడుతూ తన మాట మార్చారు.

తాను సమైక్య వాదినని, తాను రాయల తెలంగాణ గురించి ఎక్కడా ప్రచారం చేయలేదని, ఒకవేళ రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమకు భారీగా నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రేటర్ రాయలసీమ ఉండాలన్న తన అభిప్రాయమని, రాయలసీమ చీలాలన్నది తన అభిప్రాయం కాదని అన్నారు. ఇక సాగర్ జలాల పై నీటి యుద్దం జరుతున్నా చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న టీజీ వెంకటేష్ నిమ్మకు నీరెత్తినట్లు తనకు ఏమి పట్టనట్లు వ్యవహరించడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Government decide to legal help to 4 ministers
Boy sets record by reciting quran in 12 hours  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles