Vajpayee chidambaram in witnesses list before jpc probing 2g scam

Vajpayee, Chidambaram in witnesses list before JPC probing 2G scam,2G scam, JPC, Atal Bihari Vajpayee, Chidambaram, 2G spectrum

Vajpayee, Chidambaram in witnesses list before JPC probing 2G scam

Vajpaye.gif

Posted: 07/04/2012 07:18 PM IST
Vajpayee chidambaram in witnesses list before jpc probing 2g scam

Vajpayee, Chidambaram in witnesses list before JPC probing 2G scam

2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కుంభకోణం మరో మారు ఎన్డీయే తలుపుతట్టింది. మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహరి వాజ్‌పేయీ, మాజీ ఆర్థిక మంత్రి, ప్రస్తుత హోంమంత్రి పి చిదంబరం సహా పలువురు ప్రముఖులను ఓ సాక్షులుగా పేర్కొంటూ ఒక పత్రాన్ని ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ముందు ప్రవేశపెట్టారు. అయితే వీరిని సాక్షులుగా పిలిచి విచారించాలా, వద్దా అనే నిర్ణయాన్ని జెపిసి వాయిదా వేసింది. పదో తేదీ నాటికి దీనిపై నిర్ణయం వెలవడే అవకాశముంది. సాక్ష్యాధార పత్రాన్ని జెపిసి ఛైర్మన్‌ పిసి ఛకో జరిగిన జెపిసి సమావేశంలో సభ్యుల ముందుంచారు. కాగా వాజ్‌పేయిని సాక్షిగా పిలిపించి విచారించాలన్నదానిపై బిజెపి సభ్యుడు యశ్వంత్‌ సిన్హా అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. అటల్‌ను సాక్షిగా విచారించదలిస్తే ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ను కూడా పిలిపించి విచారించాలన్న తమ డిమాండ్‌కు అంగీకరించాల్సివుంటుందని పేర్కొన్నట్లు తెలిసింది. ఈ జాబితాలో ఎ రాజా, జగ్మోహన్‌, అరుణ్‌ శౌరీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్‌ తదితరుల పేర్లు ఉన్నట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Missing bollywood actor laila khan shot dead police
Aung san suu kyi calls for release of all burmas political prisoners  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles