Records tumble in spain stunning triumph

Spain vs Italy, Mario Balotelli, Euro Cup final, Torres, Silva

Two goals in each half saw the brilliant Spaniards run up a record scoreline in an international tournament final and win their third major trophy in a row

Records tumble in Spain stunning triumph.gif

Posted: 07/02/2012 01:04 PM IST
Records tumble in spain stunning triumph

Spain-Team

నిన్న అర్థరాత్రి జరిగిన యూరోకప్ ఫైనల్ మ్యాచ్ లో ఇటలీ పై స్పెయిన్ 4-0 తేడాతో ఘన విజయం సాధించి వరుసగా రెండో సారి యూరోకప్ సాధించిన జట్టుగా రికార్డు సాధించింది. అంతే కాకుండా మూడు మేటి టోర్నీల్లో విజేతగా నిలిచిన జట్టుగా ఘనత సాధించింది.  స్పెయిన్ ఆటగాళ్లు డేవిడ్ సిల్వా, జోర్డి ఆల్బా, ఫెర్నాండో టోరెస్, జూన్ మాతా గోల్స్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు.  ఆట ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన స్పెయిన్ 14వ నిమిషంలోనే మొదటి గోల్ నమోదు చేసింది. ఆట మొదటి అర్థభాగానికి నాలుగు నిమిషాల ముందు రెండో గోల్ కొట్టింది.

ఆరంభం నుంచే ప్రత్యర్థి జట్టు గోల్‌పోస్ట్‌పై పదేపదే దాడులు చేసిన స్పెయిన్ చివరివరకు అదే ఊపు కొనసాగించింది. 84, 88 నిమిషాల్లో మరో రెండు గోల్స్ సాధించి ఇటలీని చిత్తు చేసింది. 2008 యూరో, 2010 ఫిఫా ప్రపంచకప్, 2012 యూరోకప్ టైటిళ్లు గెల్చుకుని స్పెయిన్ ‘హ్యాట్రిక్’ రికార్డు సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rowdy sheeter yadagiri arrested in gali bail for sale case
Hyderabad jail in dengue fever  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles