Rowdy sheeter yadagiri arrested in gali bail for sale case

Rowdy sheeter Yadagiri arrested in Gali bail for sale case, Gali Janardhan bail case, Rowdy sheeter Yadagiri, police arrested Yadagiri, Yadagiri arrested in chityala, Yadagiri will attend acb court

Rowdy sheeter Yadagiri arrested in Gali bail for sale case

Rowdy sheeter Yadagiri arrested in Gali bail for sale case.gif

Posted: 07/02/2012 01:09 PM IST
Rowdy sheeter yadagiri arrested in gali bail for sale case

Yadagiriఅక్రమాల గనుల గజిని అయిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ ఫర్ సేల్ కేసులు మరో వికెట్ పడింది. ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న రౌటీ షీటర్ యాదగిరి రావును ఈ రోజు ఉదయం పోలీసులు కర్నూలో అరెస్టు చేశారు. అదే సమయంలో హైదరాబాద్ లోని నాచారంలో గల తన ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎంతో విలువైన పత్రాలు, 2 కోట్లకు పై నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో పాల్గొన్న అధికారులకు యాదగిరి ఇంటిని చూస్తే కళ్ళు చెమ్మగిల్లాయి. ఆయన సాదారణ యాదగిరి కాదని చాలా కాస్లీగిరి అని అంటున్నారు.

గాలి జనార్దనరెడ్డి బెయిల్ వ్యవహారంలో గాలి బంధువులతో యాదగిరిరావు నేరుగా సంప్రదింపులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. యాదగిరిరావును సాయంత్రంలోగా కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. మిగతా నిందితుల కోసం ఏసీబీ వేట కొనసాగిస్తోంది. ఇదే కేసులో గాలి సోదరులు సోమశేఖర్ రెడ్డి, బంధువు దశరథరామిరెడ్డి, కర్నాటకకు చెందిన ఎమ్మెల్యే సురేష్,న్యాయవాది ఆదిత్య కూడా నిందితులుగా ఉన్నారు. త్వరలో వీరిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  High court serious on jd
Records tumble in spain stunning triumph  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles