Radhika to enter active politics

Radhika to enter active politics

Radhika to enter active politics

Radhika to enter active politics.gif

Posted: 06/26/2012 04:38 PM IST
Radhika to enter active politics

Radhikaఅలనాటి నటి రాధిక ఆమె భర్త శరత్ కుమార్ లు ఇవాళ కలియుగ దైవం అయిన శ్రీనివాసుడ్ని దర్శించుకున్నారు. రాధిక శ్రీవారి దర్శనార్థం కోసం తనకుమారుడు, భర్తతో కలిసి కాలినడకన తిరుమలకు చేరుకొని విరామ సమయంలో శ్రీవారి దర్శించుకున్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడింది. ఓ విలేఖరి మీరు రాజకీయాలలోకి వస్తారా అని అడిగితే... రాజకీయమంటే తెలివితేటలుండడంతో పాటు తగిన సమయం కేటాయిస్తేనే విజయం సాధించగలుతామని అభిప్రాయపడ్డారు. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

ఆమె భర్త శరత్ కుమార్ మాట్లాడుతూ.... నేను ఈ మధ్యనే నటించిన ‘శకుని’ సినిమాలో తన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, తెలుగు సినిమాల్లో అవకాశం వస్తే వదులుకోనని అన్నారు. అట్లాగే తమిళ నాడులో జయలలిత పాలన చాలా బాగుందని ఆయన కొనియాడారు. దీనిని బట్టి త్వరలో రాధిక కూడ రాజకీయ అరంగ్రేటం చేయబోతున్నాననే సంకేతాలు ఇచ్చిందని మీడియా వారు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Virbhadra singh resigns
Agatha appeals tribal mps mlas to back sangma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles