Sangma quits ncp to contest president poll

President poll, PA Sangma, NCP, Subramanian Swamy, BJP, Janata Party

PA Sangma, who is planning to contest the Presidential election, resigned from the Nationalist Congress Party (NCP) on Wednesday

Sangma quits NCP to contest President poll.gif

Posted: 06/20/2012 10:49 PM IST
Sangma quits ncp to contest president poll

PA-Sangmaఎన్సీపీ నేత పి. ఏ సంగ్మా ఆ పార్టీకి నేడు రాజీనామా చేశారు. త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉండేందుకు సంగ్మా ఆసక్తి చూపిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ ఆధ్యక్షుడు శరత్ పవార్ యూపీఏ సర్కారుకు తమ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే పోటీలో నుండి తప్పుకునేందుకు సరేమిరా అనడంతో మనస్థాపం చెందిన ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. ఈయన రాజీనామాను పార్టీ అధ్యక్షుడు శరత్ పవార్ ఆమోదించారు. ఈ విషయాన్ని జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి తెలియజేశారు. పోటీ చేయవద్దని సంగ్మాకు ఎన్సీపి నేతల నుండి ఒత్తిడి ఉందని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల నుండి తప్పుకోవాలని లేదా చర్యలు తీసుకుంటామని ఎన్సీపి సంగ్మాను హెచ్చరించిందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vayalar ravi submits report to sonia gandhi on ap politics
Non bailable warrant issued against chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles