Judge pattabhi ramarao son arrest

The Anti Corruption Bureau in Andhra Pradesh has arrested Chalapati Rao, a retired judge, and Ravichandar, son of suspended Central Bureau of investigation court judge Pattabhi Rama Rao in the Gali Janardhan Reddy bail-for-cash case

The Anti Corruption Bureau in Andhra Pradesh has arrested Chalapati Rao, a retired judge, and Ravichandar, son of suspended Central Bureau of investigation court judge Pattabhi Rama Rao in the Gali Janardhan Reddy bail-for-cash case

Judge Pattabhi Ramarao son arrest.gif

Posted: 06/16/2012 04:26 PM IST
Judge pattabhi ramarao son arrest

Pattabi-ramaraoకోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని న్యాయాన్ని బజారులో అమ్మిన జడ్జి పై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. అక్రమ గనుల గజిని అయిన గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ వ్యవహారం లో లంచం తీసుకొని బెయిల్ ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జి పట్టాభిరామారావు అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. అలాగే ఈ కేసులో పట్టాభి రామారావు కుమారుడు రవిచంద్రను ఏసీబీ వారు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్‌ జడ్జి చలపతిరావు, ఆయన సోదరుడు శ్రీనివాసరావు ఇంట్లో శనివారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో శ్రీనివాసరావు సొంత ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఆరుగురు సభ్యలు బృందం ఏకకాలంలో అతనికి సంబంధించిన వారి ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో డాక్యుమెంట్లు, చెక్కుబుక్కులు, పది తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇతర అంశాలపై విచారణ చేసినట్టు కృష్ణా, గుంటూరు జిల్లాల డీఎస్పీ నరసింహారావు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Newly elected mlas take oth
Rivalry between coaches behind wrestling harassment case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles