Vijayamma to visit vsp toll rises to 15

Vijayamma to visit VSP, toll rises to 15, bosta vasudevanaidu, arrest, YS Vijayamma, Sharmila, Lakshmi pet, village people

Vijayamma to visit VSP, toll rises to 15

Vijayamma.gif

Posted: 06/16/2012 03:45 PM IST
Vijayamma to visit vsp toll rises to 15

bosta  arrest on ys vijayamma demand

 వైఎస్ విజయమ్మబహిరంగ సభకు  ముందు వంగర మండలం లక్ష్మింపేటలో  వైకాపా రాష్ట్ర గౌరవ  అధ్యక్షురాలు  వై.ఎస్  విజయమ్మ  కారును గ్రామానికి చెందిన కొందరు అడ్డగించారు.  ఈ నెల 12న జరిగిన  దళితల పై దాడిలో  మరణించిన నాలుగు కుటుంబాలను  పరామర్శించేందుకు  విజయమ్మ  తన కూతురు షర్మిలతో  గ్రామానికి వచ్చారు.  కుటుంబాలను  పరామర్శించి వెనుదిరుగుతున్న  సమయంలో  వెనుకబడిన తరగతులకు చెందిన  బాధిత  కుటుంబాలు ఆమె కారుముందు బైఠాయించారు.  దళితుల దాడిలో  బీసీలు  కూడా గాయపడ్డారని  వారినీ  పరామర్శించాలని  డిమాండ్ చేశారు.

 వంగర మండలం లక్ష్మీంపేట ఘటనలో నలుగురి మరణానికి  ప్రధాన సూత్రదారి అయిన వంగర మాజీ ఎంపీపీ బొత్స వాసుదేవరావునాయుడును అరెస్టు చేయాలని  వైకాపా రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు  వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు.  వంగర మండలం మద్దివలసలో  ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  ఆమె మాట్లాడారు. బాధితులకు  పూర్తి స్థాయిలో  న్యాయం చేయాలని డిమాండ్  చేశారు.  నలుగురి మరణానికి కారకుడైన  వాసు నాయుడును  వెనకేసుకొస్తున్న రాష్ట్ర మంత్రి  కొండ్రు  మురళి వెంటనే రాజీనామా చేయాలని  వైఎస్ షర్మిల, డిమాండ్ చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rivalry between coaches behind wrestling harassment case
Mamata banerjee joins facebook  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles