Jagan reddy to stay in jail during andhra by poll

Jagan Reddy to stay in jail during Andhra by-poll

Jagan Reddy to stay in jail during Andhra by-poll

Jagan.gif

Posted: 06/13/2012 12:00 PM IST
Jagan reddy to stay in jail during andhra by poll

Jagan Reddy to stay in jail during Andhra by-poll

జై..జైజై’ అంటూ ఎవరినైనా ప్రజలు పొగుడుతూ నినాదాలు చేస్తే సదరు శాల్తీ పొంగిపోతాడు కదా! మరి జగన్ (కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి) మాత్రం కొంత మంది తనకు జై కొడుతూ ఉంటే ఆనందించకపోగా, విచార పడ్డాడని తెలిసింది. జగన్‌ను ఇటీవల చంచల్‌గుడా జైలుకు తరలించిన సమయంలో, జైలులోపల ఆయన తన బ్యారక్‌వైపు వెళుతుండగా, ‘జై జగన్! జై జై జగన్’ అంటూ ఖైదీలు, నిందితులు నినాదాలు చేశారు. సాధారణంగా అయితే జై జగన్! జైజై జగన్!! అంటూ నినాదాలు చేస్తే ఆయన పొంగిపోయేవారే కదా! జైల్లో ఖైదీలు, నిందితులు జైజగన్నాయకా! అంటూ నినాదాలు చేశారు. జైలులో కూడా అభిమానులు ఉన్నారని సంతోషపడాలో, జైలుకు వస్తున్నానని దిగులు పడాలో తెలియక జగన్ ఆయోమయంలో పడిపోయారని జైలు వర్గాల కథనం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fire accident in exhibition at kukatpally metro
Jaganmohan reddy to remain in jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles