Mts launches mtag 401 android smartphone for rs8999 with free

MTS Launches MTag 401 Android Smartphone for Rs.8999 With Free, Smartphone with Unlimited Internet

MTS Launches MTag 401 Android Smartphone for Rs.8999 With Free

MTS.gif

Posted: 06/13/2012 11:21 AM IST
Mts launches mtag 401 android smartphone for rs8999 with free

MTS Launches MTag 401 Android Smartphone for Rs.8999 With Free

ఎంటిఎస్ ఇండియా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను విపణిలోప్రవేశపెట్టింది. రూ.8999 ధరతో లభించే ఈ ఫోన్‌తో మూడునెలల అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను కల్పిస్తున్నట్లు ఎంటిఎస్ చీఫ్ మార్కెటింగ్ అధికారి లియోనిడ్ ముసటోవ్ వెల్లడించారు. ఎంటిఎస్ ఎంట్యాగ్ 401 అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్స్, ప్రీపెయిడ్..పోస్ట్‌పెయిడ్ వినియోగదార్లకు ఎంటిఎస్ టు ఎంటిఎస్ కాల్స్ అందుబాటులో వుంటాయని ఆయన తెలిపారు. రూ.8ల మొదటి రీచార్జ్‌తో మూడునెలల పాటు అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌తో పాటు లోకల్ ఎంటిఎస్ టు ఎంటిఎస్ కాల్స్ ఉచితంగా లభిస్తాయని ప్రకటన పేర్కొంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎంటిఎస్ టీవీ అప్లికేషన్ కలిగివుందని, దీనిద్వారా యూజర్లు వంద చానెళ్లకు పైగా లైవ్ టీవీ యాక్సెస్ పొందవచ్చని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Win gold in london olympics get rs 2 crore
Lagadapati says majority seats for ysrcp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles